మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayana Stotram – శ్రీ నారాయణ స్తోత్రం
త్రిభువనభవనాభిరామకోశం సకలకళంకహరం పరం ప్రకాశమ్ |
అశరణశరణం శరణ్యమీశం హరిమజమచ్యుతమీశ్వరం ప్రపద్యే || 1 ||
కువలయదలనీలసంనికాశం శరదమలామ్బరకోటరోపమానమ్ |
భ్రమరతిమిరకజ్జలాఞ్జనాభం సరసిజచక్రగదాధరం ప్రపద్యే || 2 ||
విమలమలికలాపకోమలాఙ్గం సితజలపఙ్కజకుడ్మలాభశఙ్ఖమ్
శ్రుతిరణితవిరఞ్చిచఞ్చరీకం స్వహృదయపద్మదలాశ్రయం ప్రపద్యే || 3 ||
సితనఖగణతారకావికీర్ణం స్మితధవలాననపీవరేన్దుబిమ్బమ్
హృదయమణిమరీచిజాలగఙ్గం హరిశరదమ్బరమాతతం ప్రపద్యే || 4 ||
అవిరలకృతసృష్టిసర్వలీనం సతతమజాతమవర్థనం విశాలమ్
గుణశతజరఠాభిజాతదేహం తరుదలశాయిన మర్భకం ప్రపద్యే || 5 ||
నవవికసితపద్మరేణుగౌరం స్ఫుటకమలావపుషా విభూషితాఙ్గమ్
దినశమసమయారుణాఙ్గరాగం కనకనిభామ్బరసున్దరం ప్రపద్యే || 6 ||
దితిసుతనలినీతుషారపాతం సురనలినీసతతోదితార్కబిమ్బమ్
కమలజనలినీజలావపూరం హృది నలినీనిలయం విభుం ప్రపద్యే || 7 ||
త్రిభువననలినీసితారవిన్దం తిమిరసమానవిమోహదీపమగ్ర్యమ్
స్ఫుటతరమజడం చిదాత్మతత్త్వం జగదఖిలార్తిహరం హరిం ప్రపద్యే || 8 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.